AP IAS officers divided into two groups. previously Chandra Babu serious comments on LV Subramanyam. Retired IAS officers demand apology form Babu.
#apelections2019
#ias
#chandrababunaidu
#rajbhavan
#narasimhan
#cs
#ceo
#ysjagan
#ysrcp
#ec
#electioncommission
ఏపిలో ఎన్నికలు ముగిసిన తరువాత కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయంగా పరిస్థితులు ఎలా ఉన్నా..పాలనలో కీలక భూమిక పోషించే బ్యూరోక్రాట్ల విషయంలోనూ విభజన కనిపిస్తోంది. ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాక కార్యదర్శిగా ఎల్వీ సుబ్రమణ్యం నియామకం పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల పైన ఐఏయస్ అధికారుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సీనియర్ ఐఏయస్‌లు ఈనెల 23న సమావేశం అవుతున్నారు.